ఫిరంగిపురంలోని అట్టహాసంగా జరిగిన రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు.
ఫిరంగిపురంలోని డాక్టర్ రంజన్ బాబు కమ్యూనిటీ జూనియర్ కాలేజీ గ్రౌండ్లోజరిగిన పదవ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ రగ్బీ ఛాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా జరిగాయి.రగ్బీ క్రీడా” సై” సినిమా చూసిన తర్వాత మన రాష్ట్రంలో ఆదరణ పొందిందని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు వ్యాఖ్యానించారు.ఆదివారం ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.క్రీడలో శారీరక శ్రమ విరసి బలం ,వేగం ఉండడంతో అనతి కాలంలోనే ప్రాచుర్యంలోకి వస్తుందన్నారు.ఇటువంటి క్రీడకు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుంది అన్నారు.నరసరావుపేటలో కూడా రాష్ట్రస్థాయి సీనియర్ రగ్బీ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఫిరంగిపురంలో ఇటువంటి పోటీలను ఏర్పాటు చేయడం పట్ల కళాశాల యజమాన్యం పల్నాడు రగ్బీ అసోసియేషన్ నిర్వాహకుల కృషిని ఆయన ప్రశంసించారు.ఈ సంద