బాపట్లలో యజ్ఞ హాస్పిటల్ లో నూతనంగా ఏర్పాటు చేయబడి
బాపట్లలో యజ్ఞ హాస్పిటల్ లో నూతనంగా ఏర్పాటు చేయబడిన “ఆర్దో అండ్ జనరల్ ఆపరేషన్ థియేటర్”ను బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి చేతులమీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలపమెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు గారు, పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు గారు, కళ్ళెం హరినాథ్ రెడ్డి గారు, మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు