#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

బిగ్ బ్రేకింగ్ న్యూస్……. మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామంలోని సరస్వతి సిమెంట్

బిగ్ బ్రేకింగ్ న్యూస్ మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామంలోని సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన 17.69 ఎకరాల అసైన్డ్ భూమిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు ఇటీవల రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ భూములపై సమగ్ర విచారణ చేయాలని అధికారులు ఆదేశించడంతో మాచవరం తాసిల్దార్ ఫారెస్ట్ అధికారులను ఆదేశాలు జారీ చేయడంతో సమగ్ర విచారణ జరిపిన అనంతరం పవన్ కళ్యాణ్ చెన్నై పాలెం గ్రామాన్ని సందర్శించి ఈ భూములపై ఆరా తీసి ప్రభుత్వానికి నివేదిక అందించారు దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎక్కువ స్థాయిలో అసైన్డ్ భూములు ఆక్రమించుకున్నారని నేపథ్యంలో ఈరోజు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం మీ రమేష్ న్యూస్ రిపోర్టర్ మాచవరం మండలం

బిగ్ బ్రేకింగ్ న్యూస్……. మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామంలోని సరస్వతి సిమెంట్

19-12-2024 | ePaper | Bharatha Vanitha TV