#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

మాచర్ల పట్టణం లోని 6=7 వార్డు నందు జిల్లా పరిషత్ బాలూరు ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో

మాచర్ల పట్టణం లోని 6=7 వార్డు నందు జిల్లా పరిషత్ బాలూరు ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో
మాచర్ల నియోజకవర్గ శాసన సభ్యులు
శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు
మాచర్ల పట్టణ టీడిపి అధ్యక్షులు
కోమెర దుర్గారావు గారు
టీడిపి నాయకులు యేనుముల కేశవరెడ్డి గారు మున్సిపల్ ఛైర్మెన్ పోల నరసింహరావు గారు
మాచర్ల నియోజక వర్గ ఎస్.టీ అధ్యక్షులు బాణవత్ వజ్రం నాయక్ గారు పాఠశాల ఛైర్మన్ మాచర్ల రాజు గారు వైస్ చైర్మన్ నాగలక్షీ గారు ఉపధ్యాయులుతో కలసి తల్లితండ్రులతో విద్యార్థుల గురించి పలు అంశాలు చర్చించి విద్యార్థులకు తల్లులకు ఆటలపోటీలు నిర్వహించి బహుమతులు అందజేయటం జరిగింది.