మెగా డీఎస్సీ ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన ….
(మెగా డీఎస్సీ ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మాత్యులు ఎస్. సవిత).
గుంటూరులోని (రాజా గారి తోట) బిసి స్టడీ సర్కిల్ లో మెగా డీఎస్సీ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలక్టరేట్ లో ఎస్. ఆర్. శంకరం హాల్ లో మెగా డీఎస్సీ ఉచిత శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖ మాత్యులు ఎస్. సవిత