#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

రాష్ట్రంలో కల్లు గీత కార్మికులకు కేటాయించిన మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగింపు..

రాష్ట్రంలో కల్లు గీత కార్మికులకు కేటాయించిన మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగింపు..

ఈ నెల 8వ తేదీ వరకు గడువు ఇచ్చిన ప్రభుత్వం.

9న దరఖాస్తుల పరిశీలన..

10న షాపుల కేటాయింపు సంబంధించి డ్రా..

అదే రోజు షాపుల కేటాయింపు.