#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

వినుకొండ మండలం వినుకొండ నుండి కుమ్మరిపాలెం

వినుకొండ మండలం వినుకొండ నుండి కుమ్మరిపాలెం, తిమ్మాయిపాలెం, పానకాల పాలెం, శ్రీనగర్, వేస్తున్న తారు రోడ్డు పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు మాట్లాడుతూ, ఈ రోడ్డు నిర్మాణం వలన ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు. అంతే కాకుండా, ఈ ప్రాంత అభివృద్ధికి ఈ రోడ్డు ఎంతో దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు మరియు అధికారులు నాయకులు పాల్గొన్నారు.

వినుకొండ మండలం వినుకొండ నుండి కుమ్మరిపాలెం

11-01-2025 | ePaper | Bharatha Vanitha TV