#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించాలని అసెంబ్లీలో

శివరాత్రి ఉత్సవాలకు త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించాలని అసెంబ్లీలో సీఎంను కోరిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు

పల్నాడు జిల్లా కోటప్పకొండ లో త్రికోటేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించాలని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అసెంబ్లీలో సీఎంను కోరారు.