శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాల మహోత్సవంలో పాల్గొన్న డాక్టర్ గజ్జల

నకరికల్లు మండలం దేచవరం గ్రామంలో
శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరుణాల వేడుకలో పాల్గొని స్వామి వారి దర్శనం అనంతరం గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన ప్రభును సందర్శించి గ్రామ ప్రజలకు అభివాదం చేస్తున్నవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.