#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

సత్తెనపల్లి పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్లో భారీ కుంభకోణం

సత్తెనపల్లి పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్లో భారీ కుంభకోణం…
ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం వేరే ఖాతాదారుల పేర్లతో రిజిస్టర్ చేసి అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్న ముత్తూట్ ఫైనాన్స్ యాజమాన్యం…
ఎన్ని రోజులైనా ఖాతాదారులకు గోల్డ్ పెట్టుకున్నట్లు రసీదు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ఫైనాన్స్ యాజమాన్యం…
కస్టమర్ గోల్డ్ తీసుకోవడం కోసం వచ్చినప్పుడు ఆన్లైన్ పనిచేయట్లేదు అని చెప్పి తిప్పుకుంటున్న పరిస్థితి…
గట్టిగా నిలదీయడంతో అసలు మీ పేరుమీద గోల్డ్ రిజిస్టర్ లో లేదని,వడ్డీ ఎక్కువ కట్టాలని పొంతన లేని సమాధానాలు చెబుతున్న యాజమాన్యం…
ఇప్పటి వరకు 40 లక్షల వరకు మోసం జరిగి ఉంటుందన్న బాధితులు…
కుంభకోణం లో గోల్డ్ అప్రైజర్ గోపి, బ్రాంచ్ మేనేజర్ ఆదినారాయణ పాత్ర
ఉందని వాపోయిన బాధితులు