#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

సమీక్షా సమావేశంలో పాల్గొన్న యన్టీఆర్ జిల్ల డ్వామా

ఎన్టీఆర్ జిల్లా నందిగామ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయం లో అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.

2025 – 2026 సంవత్సరానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ అంశాలను అమలు చేయాలనే విషయాల గురించి ఎన్టీఆర్ జిల్ల డ్వామా,పి డి., రాము ఏపిఓ., లకు, ఎఫ్.ఎ.లకు ,ఇతర అధికారులకు తెలియజేశారు.

ఈ సమీక్ష సమావేశంలో నందిగామ, చందర్లపాడు, వీరులపాడు, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల ఏపీఓ.లు , ఫీల్డ్ అసిస్టెంట్లు, మరియు మొక్కల పెంపకం సూపర్వైజర్ బాసాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు