#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

సిఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు

నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు కోరారు.అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు.నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి,అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వహించిన క్లీన్ నరసరావుపేట కార్యక్రమం గురించి ముఖ్యమంత్రికి వివరించారు.తాగు నీరు,డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ముఖ్యమంత్రిని వివరించారు